Tailwind Header
Tata Motors announces price hike for commercial vehicles, effective from July 2026

Tata Motors announces price hike for commercial vehicles, effective from July 2026

India
June 18, 2026
ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారులకు అలర్ట్! టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలను 2.5% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు జులై 1 నుండి అమల్లోకి రానున్నాయి.